ప్రభాస్ సినిమాలో ఛాన్స్ వచ్చినా బేరమాడుతోంది.. హాట్ బ్యూటీ స్ట్రాంగ్ డిమాండ్?


బాహుబలి అనంతరం ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో పెరిగిపోయింది. దాదాపు బాలీవుడ్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉందని నీరూపించుకున్న ప్రభాస్ ఇప్పుడు చాలా మందికి ఫెవరేట్ హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాలీవుడ్ నటీమణులు కూడా ప్రభాస్ గురించి ప్రస్తావన వస్తే చాలు తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ తో నటించడానికి చాలా మంది బ్యూటీలు రెడీ అవుతుంటే

[ad_2]

Leave a Comment