యంగ్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ప్రభాస్‌కు ట్రాజెడీ ఎండింగ్!


తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతూనే దేశ వ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకున్న హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. సీనియర్ హీరో కృష్ణంరాజు వారసుడిగా సినీ రంగంలోకి ప్రవేశించిన అతడు.. కెరీర్ ఆరంభంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’తో యూనివర్శల్ స్టార్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ గురించి

Leave a Comment