రాజమౌళి ఆలోచనలో మహేష్, ప్రభాస్.. నిజమైతే అభిమానులకి పండగే!


దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా ఇక నుంచి దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడుతుందని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. బాలీవుడ్ దర్శకులు ఎంత పెద్ద సినిమా చేసినా వారి సినిమాలు కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ రాజమౌళి సినిమాలు అలా కాదు. టాలీవుడ్ నుంచి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో దేశం దాటి

Leave a Comment