సరైన సమయంలో హీరోయిన్‌ను దింపుతాం.. రూమర్లకు బోయపాటి చెక్


వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్‌తో బోయపాటి శ్రీను, రూలర్ వంటి ఫ్లాప్‌తో నందమూరి బాలకృష్ణ డౌన్ ఫాల్‌లో ఉన్నారు. కెరీర్‌పరంగా చూస్తే వీరిద్దరికీ గడ్డుకాలమేనని చెప్పాలి. అలాంటి స్థితిలో వీరిద్దరు మళ్లీ కలిసి రాబోతోన్నాయి. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండటం, బాలయ్య అంటే బోయపాటి ప్రత్యేక శ్రద్ద చూపిండం వంటివి వీరి

[ad_2]

Leave a Comment