RRRని మించేలా మరో మల్టీస్టారర్.. బాలీవుడ్ క్రిష్ 4 ప్లాన్? | Rakesh roshan about krish 4 movie

Beneficial
Video

Krrish
4
To
Be
a
Multi
Starrer
Targets
RRR
Film

RRR పై కన్నేశారు..

RRR
పై
కన్నేశారు..

బాలీవుడ్
మీడియా
గత
కొన్నేళ్ల
నుంచి
టాలీవుడ్
పై

కన్నేసి
ఉంచుతోంది.
ఇక్కడ
కూడా
వందల
కోట్ల
మార్కెట్
ఉన్న
హీరోలు
దర్శకులు
బాగానే
ఉన్నారని
ఎప్పటికప్పుడు
ఇక్కడి
విశేషాలని
నార్త్
జనాలకు
అందజేస్తోంది.
ఇక
RRR
పై
బాలీవుడ్
ఇప్పుడు
స్పెషల్
గా

కన్నేసి
ఉంచింది.

సినిమాకు
సంబంధించిన
విశేషాలను
తెలుసుకుంటూ
అక్కడి
స్టార్
హీరోలు
సైతం
ఆశ్చర్యపోతున్నారు.

పోటీగా మరో క్రిష్..

పోటీగా
మరో
క్రిష్..

RRR
రిలీజ్
అనంతరం
మినిమామ్
వరల్డ్
వైడ్
గా
వెయ్యి
కోట్ల
బిజినెస్
చేయగలదని
ఇప్పటికే
ఒక
క్లారిటీ
వచ్చింది.

మాత్రం
పాజిటీవ్
టాక్
వచ్చిన

కలెక్షన్స్
ఎవరు
ఊహించని
విధంగా
ఉంటాయి.
అసలు
మ్యాటర్
లోకి
వస్తే..
RRR
ని
మించేలా
బాలీవుడ్
లో
మరో
క్రిష్
ని
సిద్ధం
చేస్తున్నారట.
క్రిష్
చిత్రాల
దర్శకుడు
రాకేష్
రోషన్
ఇటీవల
ఇచ్చిన
ఇంటర్వ్యూలో
క్రిష్
4
ప్రాజెక్ట్
పై
క్లారిటీ
ఇచ్చాడు.

క్రిష్ 4.. అంతకుమించి..

క్రిష్
4..
అంతకుమించి..

2003లో
వచ్చిన
కోయ్
మిల్
గయా
సినిమాకు
సీక్వెల్
గా
వచ్చిన
క్రిష్
2
దేశవ్యాప్తంగా
మంచి
క్రేజ్
ని
అందుకుంది.

తరువాత
క్రిష్
3
సినిమా
కూడా
బిగ్గెస్ట్
హిట్.
ఇండియన్
సూపర్
హీరో
సినిమాగా
క్రిష్
కూడా
ఒక
బ్రాండ్
సెట్
చేసుకుంది.
హృతిక్
రోషన్
మార్కెట్
కూడా
ఒక్కసారిగా
పెరిగిపోయింది.
.
ఇప్పుడు
అంతకు
మించి
క్రిష్
4
కోసం
రాకేష్
రోషన్
సిద్ధమవుతున్నారు.

మల్టీస్టారర్ అంటున్నారే?

మల్టీస్టారర్
అంటున్నారే?

క్రిష్
4

సారి
మల్టీస్టారర్
సినిమాగా
ప్లాన్
చేస్తున్నట్లు
తెలుస్తోంది.
లాక్
డౌన్
తరువాత
దర్శకుడు
పూర్తి
క్లారిటీ
ఇవ్వనున్నాడు.
ఇప్పటికే
ఫైనల్
కథను
సిద్ధం
చేసిన
రాకేష్
రోషన్
పూర్తి
నటీనటులను
కూడా
ఫిక్స్
చేసేందుకు
ప్రణాళికలు
రచిస్తున్నారు.
అయితే

సారి
బడ్జెట్
కూడా
ఎక్కువగానే
ప్లాన్
చేస్తున్నారట.
మొత్తంగా
RRR
సినిమాను
మించేలా
క్రిష్
4
పాన్
ఇండియన్
మూవీగా
రానున్నట్లు
బాలీవుడ్
లో
టాక్
వస్తోంది.
మరి
వారి
ప్రయత్నాలు
ఎలా
ఉంటాయో
చూడాలంటే
మరికొన్ని
రోజులు
వెయిట్
చేయాల్సిందే.

[ad_2]

Leave a Comment